శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు టీమిండియా జట్టు ఎంపిక.. వివరాలు ఇవే!
- జట్టులోకి వచ్చిన మురళీ, అశ్విన్, జడేజా
- కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానే
- మూడో స్పిన్నర్ గా కుల్దీప్
జట్టు వివరాలు ఇవే...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్, అజింక్య రహానే, ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, హార్దిక్ పాండ్యా