ఎయిర్ పోర్టులో 'రాజా ది గ్రేట్' పైరసీ చూస్తున్న వ్యక్తి.. దర్శకుడి ఆవేదన!
- పైరసీ బారి నుంచి పరిశ్రమను కాపాడండి
- సినిమాను థియేటర్ లోనే చూడండి
- అనిల్ రావిపూడి విజ్ఞప్తి
"ఎయిర్ పోర్టు లాంజ్ లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు రాజా ది గ్రేట్ సినిమాలు. చాలా దురదృష్టకరం. సినిమాలను బతికించండి ప్లీజ్" అని వ్యాఖ్యానించాడు. దీన్ని చూసిన చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ, కొంతమంది తమ చిత్రాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేసుకుంటున్నారని, ఇటువంటి వారిని ఎంకరేజ్ చేయవద్దని కోరాడు. సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలని కోరాడు.