మహేశ్ బాబుతో 'లీడర్' సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న శేఖర్ కమ్ముల!

18-10-2017 Wed 16:12 | Entertainment
  • 'ఫిదా'తో భారీ హిట్ కొట్టేసిన శేఖర్ కమ్ముల 
  • 'లీడర్' కి సీక్వెల్ చేసే ఆలోచన
  • పొలిటికల్ డ్రామా నేపథ్యంపై పెరిగిన నమ్మకం 
  • కథను సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు
శేఖర్ కమ్ముల గతంలో రానాను తెరకు పరిచయం చేస్తూ 'లీడర్' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదుగానీ, ఒక వర్గం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలోనే శేఖర్ కమ్ముల వున్నాడు. త్వరలో ఆయన ఆ ఆలోచనను ఆచరణలో పెట్టనున్నట్టు తెలుస్తోంది.

మహేశ్ బాబుతో 'లీడర్' సీక్వెల్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కథను సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఇటీవల వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' హిట్ కొట్టేసింది. మరో వైపున రాజకీయాల నేపథ్యంలోనే కొరటాల సినిమా 'భరత్ అను నేను' తెరకెక్కుతోంది. అందువలన 'లీడర్' సీక్వెల్ కి ఇది సరైన సమయంగా శేఖర్ కమ్ముల భావిస్తున్నాడట. అయితే కొరటాల మూవీలో ముఖ్యమంత్రిగా చేస్తోన్న మహేశ్ బాబు, మళ్లీ అదే తరహా లైన్ కి ఓకే చెబుతాడా? అనేదే డౌటు.     
maheshbabu

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more