క్రికెటర్ యువరాజ్ సింగ్ పై గృహహింస కేసు!

18-10-2017 Wed 11:49 | National
  • సోదరుడి భార్య ఆకాంక్షపై వేధింపులు
  • బిడ్డను కనాలని వేధిస్తున్న తల్లి, భర్త
  • మద్దతిస్తున్న యువరాజ్ సింగ్
  • కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రముఖ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పై గృహహింస కేసు నమోదైంది. ఆయన సోదరుడు జరోవర్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ కేసు పెట్టగా, అందులో యువరాజ్ పేరును కూడా చేర్చారు. ఈ విషయాన్ని ఆకాంక్ష తరఫు న్యాయవాది స్వాతి సింగ్ మాలిక్ వెల్లడిస్తూ, బిడ్డను కనాలని తన క్లయింటు ఆకాంక్షపై జరోవర్, ఆయన తల్లి షబ్నం సింగ్ లు ఒత్తిడి తెస్తున్నారని, ఈ విషయంలో యువీ తన కుటుంబీకులకు మద్దతు తెలుపుతుండటంతోనే ఆయన పేరును చేర్చినట్టు తెలిపారు.

కేవలం శారీరక హింస కింద మాత్రమే గృహహింస చట్టాలను నమోదు చేయరని, మానసిక, ఆర్థిక ఒత్తిడి తెచ్చినా ఈ సెక్షన్లను చేర్చవచ్చని అన్నారు. ఇటీవల తమ డబ్బుతో ఆకాంక్ష కొనుగోలు చేసుకున్న నగలను తిరిగి ఇప్పించాలని షబ్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
yovaraj singhjarovarakanksha

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more