01 Wed 10:59 అంధుడిగా రవితేజ అదరగొట్టేశాడు .. 'రాజా ది గ్రేట్' పై పబ్లిక్ టాక్! ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాజా ది గ్రేట్' ప్రీమియర్ షోల ద్వారా బయటికి వచ్చిన టాక్ రవితేజకు ప్రశంసలు అనిల్ రావిపూడికి అభినందనలు
02 Tue 10:57 ఇండియా జెర్సీపై తన పేరు చూసి వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లకు వైభవ్ సూర్యవంశీ ఎంపిక భారత జెర్సీని అందుకుని భావోద్వేగానికి లోనైన స్టార్ బ్యాటర్ భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ అతడిని ఎంపిక చేయకుండా ఉండలేకపోయామన్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్
03 Tue 10:54 21 వేల మంది ఉద్యోగుల్ని తొలగించాం.. భవిష్యత్తులో తొలగింపులు ఇంకా ఉంటాయి: ఒరాకిల్ ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్యలో 13% తగ్గుదల భవిష్యత్తులోనూ ఉద్యోగ కోతలు కొనసాగొచ్చని హెచ్చరిక ఏఐ డేటా సెంటర్లపై భారీ పెట్టుబడులు 70 బిలియన్ డాలర్ల మూలధన వ్యయానికి ప్రణాళిక పునర్వ్యవస్థీకరణ కోసం 1.84 బిలియన్ డాలర్ల ఖర్చు
04 Tue 10:52 బాలుడిపై దాడిచేసి తొక్కిపారేసిన ఆవు.. రక్షించబోయిన వ్యక్తిపైనా దాడి దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లో ఘటన బాలుడిని కింద పడేసి, కొమ్ములతో పొడుస్తూ విచక్షణారహితంగా దాడి ప్రాణాలకు తెగించి బాలుడిని కాపాడిన వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడిన బాలుడు
05 Tue 10:50 హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో.. భారత్‌తో తలపడే ఇంగ్లండ్ టీ20 టీమ్ ఇదే! భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో ఇంగ్లండ్ జట్టు ప్రకటన జట్టులోకి తొలిసారిగా అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్‌కు ఆహ్వానం జులై 1 నుంచి ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ ప్రారంభం భారత ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్‌ల సమయాల్లో మార్పులు
06 Tue 10:20 అందుకే మెరుగ్గా ఆడుతున్నానేమో.. రికార్డు గోల్స్ అనంతరం మెస్సీ వయసు గురించి ఆలోచించడం లేదన్న మెస్సీ ఫిట్‌నెస్‌పైనే పూర్తి దృష్టి అని వ్యాఖ్య తర్వాత మ్యాచ్ ఆడాలా? వద్దా? కోచ్ నిర్ణయిస్తారన్న మెస్సీ జట్టుపై పెనాల్టీ మిస్ ప్రభావం చూపిందని అంగీకారం ప్రత్యర్థి ఎవరైనా పోరాటస్ఫూర్తి ఒకటేనన్న వ్యాఖ్య
07 Tue 10:18 వ్యవసాయ బావిలో మొసలి.. హడలెత్తిపోయిన రైతులు మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యవసాయ బావిలో మొసలి సహాయక చర్యలు చేపట్టడంలో అటవీ సిబ్బంది జాప్యం స్థానిక యువకులే వల వేసి మొసలిని బయటకు తీసిన వైనం సురక్షిత ప్రాంతానికి తరలించనున్న అటవీ అధికారులు
08 Tue 09:52 ఏపీఎల్ తుదిపోరుకు మంగళగిరి సర్వం సిద్ధం.. ఏర్పాట్లను తనిఖీ చేసిన ఏసీఏ అధ్యక్షుడు మంగళగిరి ఏసీఏ స్టేడియంలో సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల నిర్వహణ జూన్ 24 నుంచి 30 వరకు జరగనున్న తుది దశ పోటీలు రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమన్న ఏసీఏ
09 Tue 09:50 నారా వారి ఇంట వారసుడు.. తండ్రైన నారా రోహిత్ శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యుల వెల్లడి గతేడాది అక్టోబర్‌లో వివాహబంధంతో ఒక్కటైన నారా రోహిత్, శిరీష వెంకటేశ్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో రోహిత్ కీలక పాత్ర ఒకవైపు తండ్రిగా, మరోవైపు నటుడిగా డబుల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రోహిత్
10 Tue 09:48 ‘ప్రపంచాన్నే అధిగమిస్తాం’.. కిమ్ అణు ప్రకటనతో కలకలం! అణ్వాయుధాలను మరింత పెంచాలని కిమ్ పిలుపు ‘ప్రపంచాన్ని మించే స్థాయికి చేరాలి’ అని వ్యాఖ్య అణ్వస్త్రాలే దేశ రక్షణకు ప్రధాన బలమన్న ఉత్తర కొరియా అమెరికా-దక్షిణ కొరియా సైనిక సహకారంపై విమర్శలు 10 వేల టన్నుల క్షిపణి యుద్ధనౌక నిర్మాణానికి వేగం