Tue 13:19 నటనలో రవితేజ అదుర్స్ అనిపించారు .. దిల్ రాజు పొగిడేశారు : అనిల్ రావిపూడి రవితేజ హీరోగా 'రాజా ది గ్రేట్' రేపే భారీస్థాయిలో రిలీజ్ మొదట్లో సందేహించిన రవితేజ సెకండాఫ్ విన్నాక ఒప్పేసుకున్నారు Read full story
Sat 14:08 ఆధ్యాత్మిక రహస్యాల చుట్టూ తిరిగే 'అగధ' ఎమ్మెస్ రాజు నుంచి 'అగధ' ప్రధానమైన పాత్రలో జోవిక 85 రోజుల పాటు షూటింగు జరుపుకున్న సినిమా 45 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ Read full story
Sat 13:43 పుట్టపర్తి దశ మార్చనున్న డీఆర్‌డీవో.. రూ.15,000 కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రం శ్రీసత్యసాయి జిల్లాలో రూ.15,000 కోట్లతో డీఆర్‌డీవో భారీ ప్రాజెక్ట్ పుట్టపర్తిలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు ఈ నెల 15న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపనకు సన్నాహాలు రక్షణ, ఏరోస్పేస్ హబ్‌గా వేగంగా మారుతున్న శ్రీసత్యసాయి జిల్లా బెంగళూరుకు సమీపంగా ఉండటంతో జిల్లాకు పెరుగుతున్న ప్రాధాన్యత Read full story
Sat 13:23 జర్మనీలో మహేశ్ బాబు... బ్లాక్ ఫారెస్ట్‌లో ప్రత్యేక శిక్షణ! ప్రస్తుతం జర్మనీలో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ బ్లాక్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్, ట్రైనింగ్ అంటూ ఫొటోలు షేర్ చేసిన మహేశ్ రాజమౌళి దర్శకత్వంలోని ‘వారణాసి’ చిత్రం కోసం సన్నద్ధమవుతున్నట్టు అంచనా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘వారణాసి’ Read full story
Sat 13:11 జెన్ జీ లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు వెళుతుంది.. కాంగ్రెస్‌ను గద్దె దించుతాం: కల్వకుంట్ల కవిత ఇకపై తెలంగాణ జాగృతి ఎన్జీవోగా పని చేస్తుందన్న కవిత తెలంగాణ ఉద్యమకారుల కోసం లక్ష సూపర్ న్యూమరికల్ ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని హామీ రేవంత్ ఇక్కడ ఉన్నా.. సిమ్ కార్డు ఢిల్లీలో ఉంటుందని ఎద్దేవా Read full story
Sat 13:09 వయసు ఓ అంకె మాత్రమే.. పాత భువీ తిరిగొచ్చాడు.. టీమిండియాలోకి తీసుకోవాలి: సెహ్వాగ్ ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న భువనేశ్వర్ కుమార్ భువీని భారత టీ20 జట్టులోకి తిరిగి తీసుకోవాలని సూచించిన సెహ్వాగ్ బుమ్రా-భువీ జోడీని పునరావృతం చేయాలన్న మాజీ డాషింగ్ ఓపెనర్ ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లోనే 17 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ Read full story
Sat 12:55 భారీ శబ్దంతో మీ ఫోన్‌కు మెసేజ్ వచ్చిందా?.. దేశవ్యాప్తంగా ఫోన్లలో మోగిన ఎన్డీఎంఏ అలారం! విపత్తుల సమయంలో ప్రజలను హెచ్చరించేందుకు కేంద్రం కీలక ముందడుగు శనివారం దేశవ్యాప్తంగా మొబైల్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్ భారీ శబ్దంతో ఫోన్లలో మెసేజ్.. ఇది ఎన్డీఎంఏ నిర్వహిస్తున్న పరీక్ష భూకంపాలు, సునామీల వంటి విపత్తుల గురించి ముందుగానే హెచ్చరించడమే లక్ష్యం త్వరలో అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలు పంపేందుకు సన్నాహాలు Read full story
Sat 12:50 ఓటీటీ తెరపైకి ప్రదీప్ రంగనాథన్ మూవీ! ప్రదీప్ రంగనాథన్ నుంచి 'ఎల్ ఐ కె' 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా 60 కోట్ల దగ్గరే ఆగిపోయిన వసూళ్లు ఈ నెల 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో Read full story
Sat 12:43 జీఎన్ నాయుడు పార్థివదేహానికి చంద్రబాబు, లోకేశ్ నివాళి యానాం రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు కన్నుమూత హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన చంద్రబాబు, లోకేశ్ నాయుడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు Read full story
Sat 12:41 మందుబాబులకు షాక్.. తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు! తెలంగాణలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై రూ.100 వరకు పెంపు అవకాశం పెరిగిన ఉత్పత్తి వ్యయంతో కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడి ధరల నిర్ధారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు ఈ పెంపుతో ప్రభుత్వానికి ఏటా రూ.3000 కోట్ల అదనపు ఆదాయం అంచనా Read full story