ఆకాశ వీధిలో అందాల జాబిలి... `మహానటి`లో కీర్తి సురేశ్ ఫస్ట్‌లుక్!
- సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేశ్
- ఇవాళ కీర్తి పుట్టినరోజు
- ఫస్ట్‌లుక్ విడుదల చేసిన చిత్రయూనిట్
దీన్ని బట్టి చూస్తే కీర్తి సురేశ్ ఆ పాత్రలో ఎంతెలా ఒదిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, `అర్జున్ రెడ్డి` జంట విజయ్ దేవరకొండ, షాలిని పాండేలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దుల్కర్ సల్మాన్ పోషిస్తున్న జెమినీ గణేషన్ పాత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.