లైంగిక వేధింపులకు గురవ్వని ఆడపిల్ల ఉండదనుకుంటా!: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద

16-10-2017 Mon 18:16 | Entertainment
  • ‘మీటూ’ హ్యాష్ ట్యాగ్ ద్వారా చిన్మయి ట్వీట్
  • మహిళల వేధింపులకు సంబంధించిన ట్వీట్లు చూస్తుంటే బాధేస్తోంది
  • తన స్నేహితుల్లోని కొందరు మగవారికీ వేధింపులు తప్పట్లేదన్న చిన్నయి
తనకు తెలిసి ఏదో ఒక రకంగా లైంగిక వేధింపులకు గురవ్వని ఆడపిల్ల ఉండదనుకుంటానని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద అన్నారు. హాలీవుడ్ నిర్మాత వైన్ స్టైన్ పలువురు నటీమణులను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆరోపణలు తలెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటి అలిస్సా మిలానో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘మీటూ’ అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రచారం ప్రారంభించింది.

వేధింపులకు గురైన మహిళలు ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా తనకు ట్వీట్ చేయాలని కోరింది. ఈ సందర్భంగా గాయని చిన్మయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించి చేసిన ట్వీట్లను చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని చిన్మయి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

తన స్నేహితుల్లోని కొందరు మగవారిని వారి కన్నా వయసులో పెద్దవారైన పురుషులు లైంగిక వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చదివిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. వేధింపులకు గురైన వారిలో మహిళలే కాదు, పురుషులు కూడా ఉన్నారనే విషయాన్ని చిన్మయి గుర్తుచేయడాన్ని నెటిజన్లు ప్రశంసించారు.
గాయని చిన్మయ శ్రీపాదహాలీవుడ్ నటి అలిస్సా మిలానో

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more