'అజ్ఞాతవాసి' ఫస్టులుక్ దీపావళికి లేనట్టే!

16-10-2017 Mon 16:41 | Entertainment
  • త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి'
  • ఫస్టులుక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు 
  • కీర్తి సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలు 
  • సంక్రాంతికి భారీ రిలీజ్          
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను ఇటీవలే ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి దసరాకి ఫస్టులుక్ ను వదులుతారేమోనని అభిమానులు ఎదురుచూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇక టైటిల్ ఖరారైంది గనుక .. దీపావళికి ఫస్టులుక్ ను రిలీజ్ చేయడం ఖాయమని భావించారు. ఆ రోజు కోసం ఆత్రుతగా .. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే దీపావళికి కూడా ఫస్టులుక్ ను రిలీజ్ చేసే ఆలోచనలో త్రివిక్రమ్ లేరన్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. మరికొంత సమయం తీసుకుని .. మంచి సందర్భం చూసుకుని ఆయన ఈ సినిమా ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.         
pavankalyan

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more