ప్రభాస్ పుట్టినరోజు చుట్టూ తిరుగుతోన్న పుకార్లు!

16-10-2017 Mon 16:11 | Entertainment
  • ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు  
  • ఆ రోజున 'సాహో' ఫస్టులుక్ రిలీజ్ 
  • ఆ తరువాత సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ 
  • పెళ్లి గురించిన ప్రకటన వచ్చే ఛాన్స్        
ప్రభాస్ కి హంగులూ .. ఆర్భాటాలు నచ్చవు. వాటికి ఆయన చాలా దూరంగా ఉంటూ ఉంటాడు. కానీ ఈ సారి మాత్రం ఆయన పుట్టినరోజు వేడుక కాస్త సందడిగానే జరిగేలా కనిపిస్తోంది. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ఆ రోజున 'సాహో' సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

 ఈ ప్రాజెక్టు తరువాత ఆయన రాధాకృష్ణ కుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఆ రోజున జరగనుందని అంటున్నారు. ఇక కరణ్ జోహార్ తో చేయనున్న బాలీవుడ్ మూవీకి సంబంధించిన ప్రకటన కూడా ఆ రోజున వెలువడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక ఈ పుట్టినరోజున .. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ కూడా వుండొచ్చుననే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ పుట్టినరోజు ప్రభాస్ అభిమానులకు పండుగరోజు కానుందనే అనిపిస్తోంది.         
prabhas

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more