తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న 'రాజుగారి గది 2' జోరు

16-10-2017 Mon 12:57 | Entertainment
  • హారర్ థ్రిల్లర్ గా వచ్చిన 'రాజుగారి గది 2'
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఎమోషనల్ కంటెంట్
  • లాభాలు తెచ్చిపెట్టిన శాటిలైట్ .. హిందీ డబ్బింగ్ .. డిజిటల్ రైట్స్
నాగార్జున కథానాయకుడిగా 'రాజుగారి గది 2' ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి చోటు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను తెచ్చుకున్న ఈ సినిమా, ఆ తరువాత రెండు రోజుల్లోను అదే జోరును కొనసాగించింది.

 తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లోను ఈ సినిమా 9.52 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇది హారర్ థ్రిల్లర్ సినిమా అయినప్పటికీ .. ఇందులో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా వుంది. ఆ ఎమోషనల్ కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి బాగా హెల్ప్ అయింది. ఆ కంటెంట్ వాళ్లకి బాగా కనెక్ట్ కావడం కలిసొచ్చింది. అందువల్లనే ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని అంటున్నారు. ఇక శాటిలైట్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ పరంగా ఈ సినిమా ఆల్రెడీ లాభాలు తెచ్చిపెట్టడం విశేషం.       
nagarjunasamanta

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more