ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ రెండు దేశాల కలలు కల్లలే: డొనాల్డ్ ట్రంప్
    Sun 11:01

    ఆ రెండు దేశాల కలలు కల్లలే: డొనాల్డ్ ట్రంప్

    • ఇరాన్, ఉత్తర కొరియాలపై విరుచుకుపడ్డ ట్రంప్
    • నార్త్ కొరియా అణు పరీక్షలను లెక్క చేయబోము
    • గువామ్ పై దాడి అంత తేలిక కాదు
    • సమయం వస్తే తగిన గుణపాఠం: ట్రంప్
    Read full story
  • ధరలు పెంచుతున్న మారుతి... అన్ని మోడళ్లకు వర్తిస్తుంది!
    Thu 20:34

    ధరలు పెంచుతున్న మారుతి... అన్ని మోడళ్లకు వర్తిస్తుంది!

    • మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు
    • జూన్ నుంచి కొత్త ధరలు అమల్లోకి
    • మోడల్‌ను బట్టి రూ. 30,000 వరకు పెంపు
    • తయారీ వ్యయాలు పెరగడమే కారణమని వెల్లడి
    • ఇప్పటికే పలు ఆటో కంపెనీలు ధరల పెంపు
    Read full story
  • అతడ్ని సచిన్ వారసుడు అనకండి: దినేశ్ కార్తీక్
    Thu 20:26

    అతడ్ని సచిన్ వారసుడు అనకండి: దినేశ్ కార్తీక్

    • యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని సచిన్‌తో పోల్చవద్దన్న దినేశ్ కార్తీక్
    • ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల వైభవ్ అద్భుత ప్రదర్శన
    • వైభవ్‌కు మైదానం బయట సవాళ్లే ఎక్కువగా ఉంటాయని డీకే అభిప్రాయం
    • ఐపీఎల్ స్వరూపం పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్య
    • ప్రస్తుతం ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా ఉన్న దినేశ్ కార్తీక్
    Read full story
  • దర్శకుడు మెహర్ రమేష్ కు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం... డైరెక్టర్ల బోర్డులో సుమన్, శివాజీ
    Thu 20:07

    దర్శకుడు మెహర్ రమేష్ కు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం... డైరెక్టర్ల బోర్డులో సుమన్, శివాజీ

    • ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పి. భరత్ భూషణ్ నియామకం
    • వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్
    • వీరితో పాటు 14 మంది డైరెక్టర్లతో నూతన పాలకమండలి ఏర్పాటు
    • గురువారం నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
    Read full story
  • బెంగళూరు వర్సెస్ హైదరాబాద్... కెనడా వ్యక్తి ఓటు ఏ నగరానికంటే...!
    Thu 19:55

    బెంగళూరు వర్సెస్ హైదరాబాద్... కెనడా వ్యక్తి ఓటు ఏ నగరానికంటే...!

    • హైదరాబాద్ రోడ్లపై కెనడియన్ వ్యక్తి కాలెబ్ ఫ్రైసెన్ ప్రశంసలు
    • నగరంలో ఒక్క గుంత కూడా లేదని, రోడ్లు అద్భుతంగా ఉన్నాయని వ్యాఖ్య
    • బెంగళూరులో ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎందుకు లేవని ప్రశ్న
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై నెటిజన్ల మిశ్రమ స్పందన
    Read full story
  • చిరంజీవి అభిమానులకు దర్శకుడు బాబీ లేఖ
    Thu 19:47

    చిరంజీవి అభిమానులకు దర్శకుడు బాబీ లేఖ

    • ఘనంగా ప్రారంభమైన చిరంజీవి 158వ చిత్రం
    • క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
    • మెగా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి దర్శకుడు బాబీ ఎమోషనల్ ట్వీట్
    • పాత, కొత్త తరం ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుందని హామీ
    • మెగాస్టార్ రాంపేజ్‌కు సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్
    Read full story
  • మహానాడు ఎలా జరుపుదాం?... పార్టీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశం
    Thu 19:32

    మహానాడు ఎలా జరుపుదాం?... పార్టీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశం

    • మహానాడు ఏర్పాట్లపై టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం
    • "కార్యకర్తే అధినేత" అనేలా కార్యక్రమం ఉండాలని చంద్రబాబు సూచన
    • మహిళలు, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నేతలకు ఆదేశం
    • హైబ్రిడ్ విధానంలో జరిగే మహానాడుకు 19 తీర్మానాలకు ఆమోదం
    • మే 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించాలని నిర్ణయం
    Read full story
  • గుజరాత్ టైటాన్స్‌తో సమరం .. సీఎస్కే జట్టుకు 'డూ ఆర్ డై'
    Thu 19:20

    గుజరాత్ టైటాన్స్‌తో సమరం .. సీఎస్కే జట్టుకు 'డూ ఆర్ డై'

    • ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్
    • గుజరాత్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై
    • ఈ మ్యాచ్ కు కూడా అందుబాటులో లేని ఎంఎస్ ధోనీ
    • సీఎస్కే ఓడితే వరుసగా మూడో ఏడాది ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమణ
    • రుతురాజ్ సేన ముందు కఠిన సవాల్
    Read full story
  • ఏమిటీ 'రీట్'?... ప్రాపర్టీ కొనకుండానే ఆదాయం పొందవచ్చా?
    Thu 19:05

    ఏమిటీ 'రీట్'?... ప్రాపర్టీ కొనకుండానే ఆదాయం పొందవచ్చా?

    • ఆస్తి కొనకుండానే వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం
    • సంపాదించిన ఆదాయంలో 90 శాతం ఇన్వెస్టర్లకే పంచాలన్న నిబంధన
    • ఏటా 5.5 శాతం నుంచి 7 శాతం వరకు రాబడి పొందే వీలు
    • చిన్న మొత్తాలతో పెట్టుబడి, సులభంగా అమ్ముకునే సౌకర్యం
    • భారత్‌లో లక్షల కోట్లకు విస్తరించిన రీట్ల మార్కెట్
    Read full story
  • పాకిస్థాన్ లో ఘోరం... 14 ఏళ్ల బాలికకు 41 ఏళ్ల వ్యక్తితో బలవంత వివాహం
    Thu 18:54

    పాకిస్థాన్ లో ఘోరం... 14 ఏళ్ల బాలికకు 41 ఏళ్ల వ్యక్తితో బలవంత వివాహం

    • పాకిస్థాన్‌ లాహోర్‌లో 14 ఏళ్ల క్రైస్తవ బాలిక కిడ్నాప్
    • మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న బాలికను మతం మార్చి పెళ్లి చేసుకున్న నిందితుడు
    • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 41 ఏళ్ల నిందితుడిని గుర్తించిన పోలీసులు
    • నకిలీ మతమార్పిడి, వివాహ పత్రాలు సృష్టించి తప్పించుకునే ప్రయత్నం
    • నిందితుడికి ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయినట్టు వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV