మిథాలీ రాజ్ పేరు మర్చిపోయిన ఆమిర్ ఖాన్!
- ఉప్పల్ మైదానంలో ఫన్నీ సంఘటన
- భారత మహిళా జట్టు కెప్టెన్ ఎవరని అడిగిన యాంకర్
- పేరు తెలుసుగానీ, మర్చిపోయానన్న ఆమిర్
వాటిలో `భారత మహిళా జట్టు కెప్టెన్ ఎవరు?` అనే ప్రశ్నకు ఆమిర్ సమాధానం చెప్పలేకపోయాడు. `ఆమె పేరు తెలుసుగానీ, ఇప్పుడు గుర్తురావడం లేదు` అన్నాడు. జైరా కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. అప్పటికీ సప్రూ వారికి కొన్ని హింట్లు ఇచ్చాడు. అయినప్పటికీ ఆమిర్ సమాధానం చెప్పలేకపోవడం విశేషం.