ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీఎస్ఎన్ఎల్ దీపావళి ధమాకా.. 50 శాతం అదనపు టాక్‌ టైం ఆఫర్!
    Sat 06:50

    బీఎస్ఎన్ఎల్ దీపావళి ధమాకా.. 50 శాతం అదనపు టాక్‌ టైం ఆఫర్!

    • పలు టాప్ అప్‌లపై అధిక టాక్ టైం
    • ఆఫర్ ఆరు రోజులు మాత్రమే
    • మూడు టాప్ అప్‌లకే ఆఫర్ పరిమితం
    Read full story
  • అన్నెసీ ఫెస్టివల్ కు 'బాహుబలి'... యానిమేషన్ అనేది హద్దులు లేని కాన్వాస్ అన్న రాజమౌళి
    Wed 14:30

    అన్నెసీ ఫెస్టివల్ కు 'బాహుబలి'... యానిమేషన్ అనేది హద్దులు లేని కాన్వాస్ అన్న రాజమౌళి

    • ప్రతిష్ఠాత్మక అన్నెసీ 2026 ఫెస్టివల్ కు బాహుబలి యానిమేషన్ చిత్రం ఎంపిక
    • 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' విభాగంలో ప్రదర్శించనున్న 'బాహుబలి: ది ఎటర్నల్ వార్'
    • ఇది భారతీయ సినిమాకు దక్కిన అరుదైన గౌరవమన్న దర్శకధీరుడు
    Read full story
  • దేవుడు అన్నీ చూస్తున్నాడు.. మత్స్యకారుల హక్కుల్ని చంద్రబాబు తాత కూడా తీసుకోలేరు: జగన్
    Wed 14:12

    దేవుడు అన్నీ చూస్తున్నాడు.. మత్స్యకారుల హక్కుల్ని చంద్రబాబు తాత కూడా తీసుకోలేరు: జగన్

    • కళ్లు మూసి తెరిచేలోగా మళ్లీ మన ప్రభుత్వమన్న జగన్
    • కూటమి పాలనలో మత్స్యకారుల పొట్ట కొడుతున్నారని విమర్శ
    • జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేసే కుట్ర జరుగుతోందని ఆరోపణ
    • తమ హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టులు, హార్బర్లు నిర్మించామని వెల్లడి
    • అధికారంలోకి రాగానే మత్స్యకారుల హక్కులు కాపాడతామని హామీ
    Read full story
  • విద్యాశాఖ మంత్రిగా... నారా లోకేశ్ కృషికి దక్కిన ఇంటర్ 'ఫలితం'
    Wed 14:07

    విద్యాశాఖ మంత్రిగా... నారా లోకేశ్ కృషికి దక్కిన ఇంటర్ 'ఫలితం'

    • ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో  పెరిగిన ఉత్తీర్ణ‌త
    • 12 ఏళ్ల త‌రువాత‌ మొదటి సంవత్సరం 77 శాతం ఉత్తీర్ణతతో స‌రికొత్త రికార్డు 
    • ప్ర‌భుత్వ కాలేజీల్లో ఫ‌స్టియ‌ర్ గ‌తేడాది కంటే 8 శాతం పెరిగి 66 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు
    • ఇంటర్ విద్యార్థుల‌కూ మ‌ధ్యాహ్న‌భోజ‌నం, స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ కిట్లు పంపిణీ
    • క‌ళాశాల‌ల్లో సౌక‌ర్యాల క‌ల్ప‌న‌
    Read full story
  • ఉదయనిధి స్టాలిన్ ఆస్తులపై ఐటీ విచారణ.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశం
    Wed 13:57

    ఉదయనిధి స్టాలిన్ ఆస్తులపై ఐటీ విచారణ.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశం

    • ఉదయనిధి స్టాలిన్ ఆస్తుల అఫిడవిట్‌పై ఐటీ విచారణకు హైకోర్టు ఆదేశం
    • 2021, ప్రస్తుత అఫిడవిట్లలో వ్యత్యాసాలు ఉన్నాయని ఓటరు పిటిషన్
    • ఏప్రిల్ 20లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఐటీ శాఖకు గడువు
    • పోలింగ్‌కు ముందే అభ్యర్థి ఆర్థిక వివరాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంద‌ని వ్యాఖ్య‌
    • ఈసీఐ పాత్ర, చట్టంలోని నిబంధనలపై కోర్టుకు వివరించిన న్యాయవాది
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా?
    Wed 13:41

    ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా?

    • యుద్ధంపై ఇప్సాస్-రాయిటర్స్ సర్వే
    • యుద్ధంపై అమెరికా ప్రజల్లో ఎక్కువమందిలో అసంతృప్తి
    • యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న 54 శాతం మంది అమెరికన్లు
    • రిపబ్లికన్ పార్టీలో 54 శాతం మంది మాత్రమే యుద్దానికి అనుకూలం
    Read full story
  • టీసీఎస్‌లో మత మార్పిడి కలకలం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
    Wed 13:37

    టీసీఎస్‌లో మత మార్పిడి కలకలం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

    • నాసిక్ టీసీఎస్‌లో మత మార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలు
    • ఆర్థికంగా బలహీనంగా ఉన్న కొత్త ఉద్యోగులే నిందితుల టార్గెట్
    • అండర్‌కవర్ ఆపరేషన్‌తో కుట్రను ఛేదించిన పోలీసులు
    • హెచ్‌ఆర్ మేనేజర్‌తో సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన సిట్
    • కుట్ర కోసం వాట్సాప్ గ్రూప్ నడిపినట్లు గుర్తించిన అధికారులు
    Read full story
  • కుమార్తెల పెళ్లిళ్లు, రాజకీయాలపై నటుడు రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Wed 13:14

    కుమార్తెల పెళ్లిళ్లు, రాజకీయాలపై నటుడు రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • శివాని, శివాత్మికలకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయన్న రాజశేఖర్
    • ప్రస్తుతం వారి దృష్టి సినిమాలపైనే ఉందని వెల్లడి
    • రాజకీయాల్లో ఉన్నప్పుడు తాము సొంత డబ్బునే ఖర్చు చేశామన్న రాజశేఖర్
    • విజయ్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని వ్యాఖ్య
    Read full story
  • అవకాశం వస్తే చిరంజీవి సినిమాలో విలన్‌గా చేస్తా: 'ఎఫ్.సి.ఏ' మీట్ ది ప్రెస్ లో హీరో రాజశేఖర్
    Wed 13:02

    అవకాశం వస్తే చిరంజీవి సినిమాలో విలన్‌గా చేస్తా: 'ఎఫ్.సి.ఏ' మీట్ ది ప్రెస్ లో హీరో రాజశేఖర్

    • 'బైకర్' చిత్రంలోని నటనకు గాను హీరో రాజశేఖర్‌ను సత్కరించిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్
    • మంచి కథ వస్తే చిరంజీవి చిత్రంలో విలన్‌గా నటించడానికి సిద్ధమని వెల్లడి
    • తమిళ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం గొప్ప విషయమని ప్రశంస
    • 'బైకర్' హిట్ ఆనందాన్నిచ్చిందన్న రాజశేఖర్
    • రాజశేఖర్ వ్యక్తిత్వాన్ని, నటనను కొనియాడిన సీనియర్ జర్నలిస్టులు
    Read full story
  • పూడి శ్రీహరి అరెస్ట్... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న వైసీపీ
    Wed 12:55

    పూడి శ్రీహరి అరెస్ట్... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న వైసీపీ

    • చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టుల నేపథ్యంలో కేసు నమోదు
    • వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్
    • అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతల మండిపాటు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV