ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇంట్లోకి వరదనీరు చేరిందా?... దానిని ఉప్పుగా మార్చి పారేయండి...!: బెంగళూరు విద్యార్థుల చిట్కా
    Fri 11:27

    ఇంట్లోకి వరదనీరు చేరిందా?... దానిని ఉప్పుగా మార్చి పారేయండి...!: బెంగళూరు విద్యార్థుల చిట్కా

    • బెంగళూరు స్కూలు విద్యార్థుల ఘనత
    • వర్షాకాలంలో ఇంట్లో చేరిన నీటిని ఉప్పుగా మార్చి పారబోయమంటున్న విద్యార్థులు
    • నీరు ఉప్పుగా మారడానికి పట్టే సమయం కేవలం ఐదు నిమిషాలే
    Read full story
  • వి. హనుమంతరావుకు కీలక పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
    Thu 13:02

    వి. హనుమంతరావుకు కీలక పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం

    • బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా వీహెచ్ నియామకం
    • అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
    • రాష్ట్ర మంత్రి సమాన హోదాలో ఈ పదవిలో వీహెచ్ నియామకం
    Read full story
  • అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలి: కవిత
    Thu 12:49

    అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలి: కవిత

    • 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించిందన్న కవిత
    • నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపాటు
    • జీవో 30ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని డిమాండ్
    Read full story
  • ఇదేం వింత వ్యూహం?.. ఐపీఎల్ చరిత్రలోనే శార్దూల్ లాంటి ఇంపాక్ట్ ప్లేయరే లేడు!
    Thu 12:47

    ఇదేం వింత వ్యూహం?.. ఐపీఎల్ చరిత్రలోనే శార్దూల్ లాంటి ఇంపాక్ట్ ప్లేయరే లేడు!

    • సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్
    • ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి బ్యాటింగ్, బౌలింగ్ చేయని శార్దూల్ ఠాకూర్
    • ముంబై జట్టు వ్యూహంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
    • రియాన్ రికిల్టన్ అద్భుత సెంచరీ చేసినా ఫలితం శూన్యం
    • హెడ్, అభిషేక్, క్లాసెన్‌ మెరుపులతో హైదరాబాద్ సునాయాస విజయం
    Read full story
  • వైసీపీ నేత పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్
    Thu 12:41

    వైసీపీ నేత పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్

    • చంద్రబాబు మార్ఫింగ్ ఫొటోలు, అసభ్యకర పోస్టుల కేసు
    • శ్రీహరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
    • బెంగళూరులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • రామ్ చరణ్ 'పెద్ది' లుక్ వెనుక రహస్యం ఇదే.. 16 నెలల కష్టం!
    Thu 12:22

    రామ్ చరణ్ 'పెద్ది' లుక్ వెనుక రహస్యం ఇదే.. 16 నెలల కష్టం!

    • పెద్ది సినిమా కోసం మూడు విభిన్న రూపాల్లో కనిపించనున్న రామ్ చరణ్
    • గ్రీక్ గాడ్ లా కాకుండా దేశీ పహిల్వాన్ లా కనిపించాలని దర్శకుడి సూచన
    • గద, కుస్తీ వంటి సంప్రదాయ పద్ధతుల్లో 16 నెలల పాటు కఠోర శిక్షణ
    • కఠినమైన శాకాహార డైట్, కార్బ్ సైక్లింగ్ విధానంతో శరీరాకృతిలో మార్పులు
    • మూడో లుక్ అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ అంటున్న ఫిట్‌నెస్ ట్రైనర్
    Read full story
  • ఇండియాకు క్షమాపణలు చెప్పిన నేపాల్ ఎయిర్ లైన్స్
    Thu 12:02

    ఇండియాకు క్షమాపణలు చెప్పిన నేపాల్ ఎయిర్ లైన్స్

    • జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపిన నేపాల్ ఎయిర్ లైన్స్
    • సాంకేతిక పొరపాటు వల్ల అలా జరిగిందని వెల్లడి
    • మరోసారి ఇలాంటి పొరపాటు జరగదన్న నేపాల్ ఎయిర్ లైన్స్
    Read full story
  • ఆమె వేదనను ఏదీ పూడ్చలేదు.. 15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
    Thu 11:59

    ఆమె వేదనను ఏదీ పూడ్చలేదు.. 15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

    • ఆమె పడిన వేదనను ఏదీ భర్తీ చేయలేదని చీఫ్ జస్టిస్ వ్యాఖ్య
    • కోర్టు తీర్పును సవాలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టీక‌ర‌ణ‌
    • బిడ్డకు జన్మనిచ్చి దత్తతకు ఇవ్వాలన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన కోర్టు
    • పౌరుల‌ వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవించాలని ప్రభుత్వానికి సూచన
    Read full story
  • డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్.. మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు
    Thu 11:45

    డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్.. మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు

    • శివధర్ రెడ్డి నుంచి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
    • పోలీసు శాఖ అత్యుత్తమ సంప్రదాయాలను కొనసాగిస్తానని వ్యాఖ్య
    • శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోమన్న నూతన డీజీపీ
    Read full story
  • ఏపీ టెన్త్ ఫలితాల విడుదల.. బాలికలదే పైచేయి
    Thu 11:42

    ఏపీ టెన్త్ ఫలితాల విడుదల.. బాలికలదే పైచేయి

    • మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదు
    • బాలికల ఉత్తీర్ణత శాతం 87.90%.. బాలుర ఉత్తీర్ణత 82.68% 
    • గత ఏడాదితో పోలిస్తే 4 శాతానికి పైగా పెరిగిన ఉత్తీర్ణత
    • ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV