ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సుప్రీం నిషేధం నేపథ్యంలో వ్యాపారం సాగేందుకు టపాకాయల దుకాణదారులు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది!
    Thu 11:07

    సుప్రీం నిషేధం నేపథ్యంలో వ్యాపారం సాగేందుకు టపాకాయల దుకాణదారులు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది!

    • ఆన్ లైన్లో వ్యాపారం
    • వాట్స్ యాప్ చేస్తే ఇంటికి టపాకాయలు
    • నేడు సుప్రీం కోర్టులో కీలక విచారణ
    • టపాకాయల స్థానంలో చైనా లైట్లు, ల్యాంపులు
    Read full story
  • తిలక్ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యల దుమారం.. సహచర ఆటగాడిని అలా పిలుస్తావా? అంటూ నెటిజన్ల ఫైర్!
    Fri 08:24

    తిలక్ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యల దుమారం.. సహచర ఆటగాడిని అలా పిలుస్తావా? అంటూ నెటిజన్ల ఫైర్!

    • తిలక్ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
    • 'ఓయ్ అంధేరే' అంటూ పిలవడంతో రేగిన దుమారం
    • సోషల్ మీడియాలో అర్ష్‌దీప్‌పై వెల్లువెత్తిన విమర్శలు
    • వారిద్దరూ మంచి స్నేహితులైనా తగ్గని ఫ్యాన్స్ ఆగ్రహం
    • ఇది జాతి వివక్షే అంటూ నెటిజన్ల ఫైర్
    Read full story
  • అడ్డంకులు దాటిన సూర్య 'కరుప్పు'.. ఈరోజే థియేటర్లలోకి!
    Fri 08:24

    అడ్డంకులు దాటిన సూర్య 'కరుప్పు'.. ఈరోజే థియేటర్లలోకి!

    • సూర్య 'కరుప్పు' విడుదలకు మార్గం సుగమం
    • ఆర్థిక సమస్యల కారణంగా గురువారం నిలిచిపోయిన ప్రదర్శనలు
    • విడుదల ఆలస్యంపై కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు ఆర్జే బాలాజీ
    • అభిమానులకు క్షమాపణలు చెబుతూ నిర్మాణ సంస్థ భావోద్వేగ ప్రకటన
    • అన్ని సమస్యలు పరిష్కారమవడంతో నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల
    Read full story
  • అవి బైడెన్‌ను ఉద్దేశించే.. జిన్‌పింగ్ వ్యాఖ్యలకు ట్రంప్ కొత్త అర్థం!
    Fri 08:18

    అవి బైడెన్‌ను ఉద్దేశించే.. జిన్‌పింగ్ వ్యాఖ్యలకు ట్రంప్ కొత్త అర్థం!

    • బైడెన్ హయాంలో దేశం నష్టపోయిందనడంలో జిన్‌పింగ్ కరెక్ట్ అని వ్యాఖ్య
    • తన 16 నెలల పాలనలో అమెరికా అద్భుతంగా పుంజుకుందని వెల్లడి
    • తన విజయాలపై జిన్‌పింగ్ అభినందించారని పేర్కొన్న ట్రంప్
    • ప్రస్తుతం ప్రపంచంలో అమెరికాయే హాటెస్ట్ దేశమని వ్యాఖ్య
    Read full story
  • ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ
    Fri 08:14

    ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ

    • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఏపీ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు
    • మొదటి విడతలో 965 మందికి నెలకు రూ.10 వేల చొప్పున సాయం
    • జూన్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ
    • పక్షవాతం, కండరాల వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.15 వేల పింఛను
    • జూన్ నెల నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ
    Read full story
  • ఈ ఓటమి జీర్ణించుకోలేనిది: శ్రేయస్ అయ్యర్ ఆవేదన
    Fri 07:55

    ఈ ఓటమి జీర్ణించుకోలేనిది: శ్రేయస్ అయ్యర్ ఆవేదన

    • ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఓటమి
    • పంజాబ్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి
    • తిలక్ వర్మను ప్రశంసించిన పంజాబ్ కెప్టెన్ 
    • తదుపరి రెండు మ్యాచ్‌లు గెలవడంపై ధీమా  
    Read full story
  • సొంత ఇంటికే కన్నం.. ప్రియుడి కోసం రూ. కోటి దోపిడీ చేయించిన కూతురు!
    Fri 07:36

    సొంత ఇంటికే కన్నం.. ప్రియుడి కోసం రూ. కోటి దోపిడీ చేయించిన కూతురు!

    • ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఘటన
    • ఏడెనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న జంట
    • పెళ్లికి మతం అడ్డుకావడంతో ఎక్కడికైనా వెళ్లి కొత్త జీవితం ప్రారంభించాలని ప్లాన్
    • అందులో భాగంగా సొంత ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేసిన యువతి
    • ఐదుగురు నిందితుల అరెస్ట్
    Read full story
  • వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 పెంపు
    Fri 07:12

    వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 పెంపు

    • దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
    • పెరిగిన ముడి చమురు ధరలే కారణం
    • నేటి ఉదయం నుంచే కొత్త రేట్లు అమల్లోకి
    • దాదాపు నాలుగేళ్ల తర్వాత భారీ పెంపు
    Read full story
  • ఒకవైపు కోర్టులో విచారణ.. మరోవైపు భగీరథ్ కోసం పోలీసుల గాలింపు
    Fri 06:59

    ఒకవైపు కోర్టులో విచారణ.. మరోవైపు భగీరథ్ కోసం పోలీసుల గాలింపు

    • ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు వాయిదా
    • బాధితురాలి రెండు జనన ధ్రువపత్రాలపై స్పష్టత ఇవ్వాలన్న హైకోర్టు 
    • భగీరథ్ కోసం ఢిల్లీ, హైదరాబాద్‌లలో పోలీసుల గాలింపు
    • భగీరథ్‌ను అరెస్టు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
    • బాధితురాలి వివరాలు పోస్ట్ చేస్తే పోక్సో కేసులు తప్పవని పోలీసుల హెచ్చరిక 
    Read full story
  • ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన 'హాజీ అలీ'
    Fri 06:33

    ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన 'హాజీ అలీ'

    • దాడిలో మంటలు చెలరేగి సముద్రంలో మునిగిన నౌక
    • నౌకలోని 14 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్
    • ఈ దాడిని తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం
    • సిబ్బందిని భారత్‌కు తీసుకొచ్చేందుకు అధికారుల ఏర్పాట్లు  
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV