అనివార్య పరిస్థితుల్లోనే ఇంటర్వ్యూ ఇచ్చా.. ఇకపై ఆమె గురించి మాట్లాడను: హృతిక్ రోషన్
- కంగనా గురించి ఇకపై మాట్లాడను
- సమస్యను వివాదాస్పదం చేయకూడదు
- ఎక్కువగా చర్చించడం వల్ల విపరీత పరిణామాలు ఎదురవుతాయి
మర్యాద, సభ్యత, నాగరికత రీత్యా ఈ సమస్యను వివాదాస్పదం చేయకూడదని చెప్పాడు. ఇలాంటి సమస్యలపై నిరంతరం చర్చించడం వల్ల విపరీత పరిణామాలు ఎదురవుతాయని తెలిపాడు. ఈ విషయం మీడియాకు తెలుసని... అయితే, దీనిపై మీడియా రిపోర్ట్ చేయాలా? వద్దా? అనే విషయంపై తాను సలహాలను ఇవ్వబోనని చెప్పారు.