కోడిగుడ్లతో కేన్సర్‌కి చెక్... సాధ్యమంటున్న జపాన్ శాస్త్రవేత్తలు
- కోడి జన్యువుల్లో మార్పు చేస్తే సరి
- హెపటైటిస్ వ్యాధి నివారణకు కూడా
- ప్రయోగాత్మకంగా విజయం సాధించిన శాస్త్రవేత్తలు
కేన్సర్ చికిత్సలో ఉపయోగించే ఇంటర్ ఫెరాన్ బీటా రసాయనాన్ని ఈ కోడిగుడ్లలో అభివృద్ధి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రసాయనం ఖరీదు చాలా ఎక్కువ. అదే కోడిగుడ్ల ద్వారా దీన్ని ఉత్పత్తి చేయగలిగితే అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలియజేశారు. ఇలాంటి గుడ్లు పెట్టడానికి కోళ్ల జన్యువును మార్పు చేయడంలో వారు ప్రయోగాత్మకంగా విజయం సాధించినట్లు యోమిరి చెప్పారు.