మరోసారి పేలిన తూటా... టెక్సాస్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం!
- టెక్సాస్ టెక్ యూనివర్సిటీలో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులకు సమాచారం
- అనుమానాస్పద యువకుడ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు
- కాల్పులు జరిపి పోలీసాఫీసర్ మృతికి కారణమైన యువకుడు
దీంతో ఆ యువకుడు కాల్పులు జరపగా, పోలీసాఫీసర్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పరారైన నిందితుడు హోల్లిస్ డేనియల్స్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. క్యాంపస్ ను దిగ్బంధనం చేసిన పోలీసులు, క్షుణ్ణంగా పరిసరాలు గాలిస్తున్నారు. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చని, అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అక్కడ హెచ్చరికలు జారీ చేశారు.