వైభవంగా జరిగిన నాగచైతన్య, సమంతల హిందూ వివాహం.. సాయంత్రం క్రైస్తవ సంప్రదాయ వెడ్డింగ్!
- సమంత క్రిస్టియన్ కావడంతో ఆమె మనోభావాలకు కూడా విలువ
- నేటి సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం
- పూర్తయిన ఏర్పాట్లు.. క్రేసా వెడ్డింగ్ గౌన్ లో మెరవనున్న సమంత
అయితే, సమంత క్రిస్టియన్ కావడంతో ఆమె మనోభావాలకు కూడా విలువనిస్తూ నేటి సాయంత్రం క్రైస్తవ సంప్రదాయంలో కూడా వివాహం నిర్వహిస్తున్నారు. ఈ వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వివాహంలో క్రేసా వెడ్డింగ్ గౌన్ ను సమంత ధరించనున్నట్టు తెలుస్తోంది. వివాహం అనంతరం వెడ్డింగ్ డిన్నర్ ఉంటుంది. ఈ రెండు వివాహాల్లో వంద మంది అతిథులు పాలుపంచుకుంటున్నారు.