వెయిటింగ్ టైమ్‌ని ఎంటర్టైన్మెంట్ టైమ్‌గా మార్చిన యువతి... వీడియో చూడండి!
- విమానాశ్రయంలో డ్యాన్సులు
- విమానం మిస్సయినా వినోదాన్ని పంచిన అమెరికన్
- వైరల్ అవుతున్న వీడియో
దీంతో ఆమె ఫ్లైట్ గురించి దిగులు చెందకుండా, విమానాశ్రయమంతా కలియదిరుగుతూ అక్కడి సిబ్బందితో కలిసి డ్యాన్సులు వేసింది. అక్కడి దుకాణాల్లో పనిచేసే వారితో, విమానాల కోసం ఎదురుచూస్తున్న ఇతర ప్రయాణికులతో కలిసి మహ్షీద్ స్టెప్పులు వేసింది.
ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. షేర్ చేసిన కొద్దిసేపటికే 10 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అంతేకాకుండా చార్లెట్ డగ్లస్ విమానాశ్రయం కూడా ఈ వీడియోను షేర్ చేయడంతో ఇది ఇంకా వైరల్‌గా మారింది.