Avatar: అతి భారీ బడ్జెట్ తో ‘అవతార్‌’ సీక్వెల్స్‌!

షార్ట్స్‌లో చూడండి
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించిన ‘అవతార్‌’ వచ్చి దాదాపు తొమ్మిదేళ్లు అవుతోంది. అప్ప‌టి నుంచి ఆ సినిమా ద‌ర్శ‌కుడు జేమ్స్‌ కామెరూన్ (63) ఈ సినిమాను నాలుగు సీక్వెల్స్ గా తెర‌కెక్కించేందుకు స్క్రిప్ట్‌ పనిలో ఉన్నారు. ఈ సీక్వెల్స్ కోసం దాదాపు రూ.6540 కోట్ల (ఒక బిలియన్‌ డాలర్లు) కన్నా అధికంగా ఖ‌ర్చుచేయ‌నున్నార‌ట‌.

ఈ సీక్వెల్ ల‌లో మొద‌టిది ‘అవ‌తార్- 2’.. డిసెంబరు 18, 2020లోను, రెండ‌వ‌ది ‘అవతార్‌ 3’ డిసెంబరు 2021లోను, మూడ‌వ సీక్వెల్ ‘అవతార్‌ 4’ డిసెంబరు 2024లోను, ఇక నాలుగ‌వ‌ది ‘అవతార్‌ 5’ డిసెంబరు 2025లోను విడుద‌ల కానున్నాయి. 
Go Back to Shorts
Avatar
2009 film

More Telugu News