Tue 20:17 అతి భారీ బడ్జెట్ తో ‘అవతార్’ సీక్వెల్స్! 'అవతార్'కు నాలుగు సీక్వెల్స్ వీటి కోసం రూ.6540 కోట్లకు మించి ఖర్చు ‘అవతార్- 2’.. డిసెంబరు 18, 2020కి విడుదల ‘అవతార్ 3’.. డిసెంబరు 2021లో రిలీజ్ Read full story
Mon 23:05 నటుడు విజయ్ గెలుపు వెనుక రహస్యమేంటి? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ పార్టీ ఘన విజయం ఇది కేవలం ఎన్నికల విజయం కాదు, ఏళ్ల తరబడి సాగించిన వ్యూహం ఫలితం అభిమాన సంఘాలను సేవా సంస్థలుగా మార్చి పటిష్ట పునాది నిర్మాణం స్థానిక ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేయించి నెట్‌వర్క్‌ను పరీక్షించిన వైనం 'విజిల్' గుర్తు ప్రజల్లోకి బలంగా వెళ్లిన టీవీకే Read full story
Mon 22:49 విజయ్‌ని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన విజయ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపిన ఏపీ సీఎం విజయ్ అద్భుత విజయం సాధించారని కొనియాడిన చంద్రబాబు తమిళ ప్రజలకు సేవ చేయడంలో విజయవంతం కావాలని ఆకాంక్ష తమిళనాడులో 107 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ Read full story
Mon 22:41 తొలి ఎన్నికల్లోనే విజయ్ డబుల్ హిట్... పోటీ చేసిన రెండు చోట్లా గెలుపు తమిళనాడు రాజకీయాల్లోకి విజయ్ గ్రాండ్ ఎంట్రీ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయం పెరంబూరులో 53 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీ తిరుచ్చి ఈస్ట్‌లో 27 వేలకు పైగా ఆధిక్యంతో గెలుపు డీఎంకే అభ్యర్థులపై విజయ్ ఘనవిజయం Read full story
Mon 22:41 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జీకర్ మృతురాలి తల్లి విజయం పానీహట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపు టీఎంసీ అభ్యర్థిపై 28,836 ఓట్ల ఆధిక్యంతో విజయం రత్నాదేవనాథ్‌కు 50 శాతానికి పైగా ఓట్లు Read full story
Mon 22:18 అమెరికాలో ఎంపీ శ్రీభరత్.. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేలా కీలక సమావేశం విశాఖలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసాంధ్రులకు ఎంపీ శ్రీభరత్ పిలుపు రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని వెల్లడి పరిశ్రమలకు దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్న ఎంపీ మంత్రి లోకేష్ చొరవతో దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయని వివరణ జులై మొదటి వారంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుందని వెల్లడి Read full story
Mon 22:10 కేరళలో ఎల్డీఎఫ్ కూటమి దారుణ ఓటమి... ముఖ్యమంత్రి పదవికి విజయన్ రాజీనామా ఎన్నికల్లో ఘోర ఓటమితో కేరళ సీఎం పదవికి పినరయి విజయన్ రాజీనామా పదేళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన విజయన్ పాలనకు ముగింపు ఎల్డీఎఫ్‌కు కేవలం 35 సీట్లు రాగా, యూడీఎఫ్ 102 స్థానాల్లో గెలిచింది కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని కోరిన గవర్నర్ విజయన్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు Read full story
Mon 22:03 భవానీపూర్‌లో మమతా బెనర్జీకి భారీ షాక్.. సువేందు అధికారి చేతిలో ఓటమి భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో రెండోసారి పరాజయం గతంలో నందిగ్రామ్‌లోనూ మమతను ఓడించిన సువేందు ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి రెండింటిలోనూ గెలిచిన సువేందు అధికారి Read full story
Mon 22:02 తమిళనాడులో ఓటమిపై స్పందించిన స్టాలిన్ ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న డీఎంకే అధినేత ఇప్పటి దాకా సమర్థ పాలన అందించాం, ఇక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్న స్టాలిన్ జీవితంలో ఎన్నో గెలుపోటములు చూశానన్న స్టాలిన్ Read full story
Mon 21:42 పూరన్ సిక్సర్ల విధ్వంసం.. ముంబై ముందు భారీ లక్ష్యం ఐపీఎల్ 2026లో భాగంగా ముంబైతో మ్యాచ్‌లో లక్నో భారీ స్కోర్ కేవలం 21 బంతుల్లో 8 సిక్సర్లతో 63 పరుగులు చేసిన నికోలస్ పూరన్ మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్, మార్క్‌రమ్‌ల కీలక ఇన్నింగ్స్‌తో 228 పరుగులు ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా, బుమ్రా సహా అందరూ విఫలం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబైకి కఠిన సవాల్ Read full story