డేరా బాబా ధ్యానంలో ఉన్నాడంటే అర్ధం అదే!: డేరా బాబా బంధువు గోరా వెల్లడించిన వాస్తవాలు
- మహిళాభక్తులు, సినీ నటీమణులు, హై ప్రొఫైల్ మోడల్స్ గుర్మీత్ బాబా బాధితులే
- హై ప్రొఫైల్ మోడల్స్ తో 15 నుంచి 20 రోజులు గడిపేవాడు
- వ్యవహారం బయటకు పొక్కితే చంపేస్తానని హెచ్చరికలు
- బాబా ధ్యానంలో ఉన్నాడని చెబితే, అమ్మాయిలతో ఉన్నాడని అర్థం
ఈ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టేది ఆయన దత్తపుత్రికగా ప్రపంచానికి చూపిన హనీప్రీత్ సింగ్ అని ఆయన అన్నారు. ఒకసారి గుర్మీత్ అనుభవించిన అమ్మాయి ఆ దరిదాపుల్లో కనిపించేందుకు అంగీకరించేవాడు కాదని ఆయన తెలిపారు. అమ్మాయిలతో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు తన డేరా వైపు భక్తులను రానిచ్చేవాడు కాదని ఆయన అన్నారు. ఏకాంతంగా యువతులతో గడిపేటప్పుడు, అత్యవసరం అంటూ ఎవరైనా వస్తే, బాబా ధ్యానంలో ఉన్నారని చెప్పమనేవాడని ఆయన చెప్పారు. ధ్యానంలో ఉన్నాడని చెప్పినందుకైనా ఆయన ఏనాడూ ధ్యానం చేసిన పాపాన పోలేదని తెలిపారు. కనీసం ఆయన ఏనాడూ పుస్తకం కూడా పట్టలేదని ఆయన తెలిపారు.