జర్మనీ ఎలక్షన్స్... మెర్కెల్ ను మళ్లీ గెలిపించిన ప్రజలు
- గతంతో పోలిస్తే తగ్గిన ఓట్లు
- మెర్కెల్ పార్టీకి 33.2 శాతం ఓట్లు
- మరో చిన్న పార్టీతో కలసి అధికారాన్ని పంచుకోనున్న మెర్కెల్
ఇక సాధారణ మెజారిటీ రాకపోవడంతో మరో పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని మెర్కెల్ మరోమారు అధికార పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఈ విజయం తరువాత మెర్కెల్ మాట్లాడుతూ, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. కాగా, 1949 తరువాత ఓ పార్టీ ఇంత తక్కువ శాతం ఓట్లతో విజయం సాధించడం ఇదే తొలిసారని తెలుస్తోంది.