పాదరక్షల విషయంలో విమర్శలపై మెలానియాను వెనకేసుకొచ్చిన ట్రంప్!
`వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిందా? లేక ఫ్యాషన్ షో చేయడానికి వచ్చిందా?` అంటూ కథనాలు ప్రసారం చేశాయి. ఈ వ్యాఖ్యలపై ఇటీవల ట్రంప్ స్పందించారు. అలబామా ప్రాంతంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు. `మీ అందరి లాగే ఆమె కూడా హై హీల్స్ వేసుకుంది. అందులో తప్పేముంది? ముఖ్యమైన విషయాలు వదిలేసి ఇలాంటి విషయాలపై దృష్టి సారించడం సబబు కాదు` అంటూ ట్రంప్, మెలానియాను వెనకేసుకొచ్చారు.