దుర్గ పూజ సందర్భంగా కిలోమీటర్ మేర రంగవల్లులు!
బెంగాలీ నటులు సవ్యసాచి చక్రవర్తి, ప్రసేన్‌జీత్ ఛటర్జీలు కూడా రోడ్డు మీద ఆల్పన వేశారు. దుర్గ పూజల కోసం ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఈ ముగ్గులను చూసి మైమరచిపోతున్నారు. ఈ రోడ్డు మీద ఫొటోలు, వీడియోలు తీసుకుని తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు.