రాకెట్లను వదిలిన హెలికాప్టర్.. సైనిక వాహనాలు ధ్వంసం!

  • రష్యాలో ఘటన
  • కెప్టెన్ తప్పిదం
  • ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి
శిక్షణలో ఉన్న ఓ సైనిక హెలికాప్టర్ కెప్టెన్ తీవ్ర తప్పిదం చేశాడు. రష్యాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శిక్షణ ప్రాంతంలో కొన్ని మిలటరీ వాహనాలు అప్పటికే పార్క్ చేసి ఉన్నాయి. ఈ సమయంలో వాటికి కొంచెం దూరంలో విన్యాసాలు చేస్తూ అక్కడకు వచ్చిన  సైనిక హెలికాప్టర్ ఒకటి రాకెట్లను వదిలింది. ఇవి వచ్చి మిలిటరీ వాహనాలపై పడ్డాయి. దీంతో, సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సందర్భంగా వాహనాలకు సమీపంలో నడుస్తూ వెళ్తున్న మిలటరీ వ్యక్తిని పెద్ద ఎత్తున దుమ్ము కప్పేసింది. అయితే, ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.  
Go Back to Shorts
military helicopter
rocket launch form helicopter
russia military

More Telugu News