ఆన్లైన్ నిత్యావసరాల బిజినెస్‌లోకి రానున్న టాటా గ్రూప్
- స్టార్‌క్విక్ పేరుతో మార్కెట్లోకి
- రెండు నెలల్లో విడుదల
- అమెజాన్, బిగ్‌బాస్కెట్‌లకు దెబ్బ
దీంతో ఇప్పటికే ఆన్లైన్ నిత్యావసరాల మార్కెట్లో ఉన్న అమెజాన్, బిగ్‌బాస్కెట్ వంటి వెబ్సైట్ల మీద దెబ్బ పడే అవకాశం ఉంది. దీని కారణంగా ఆన్లైన్ నిత్యావసరాల మార్కెట్లో పోటీ పెరిగి, వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే బిగ్‌బజార్ కూడా ఆన్లైన్ మార్కెట్లోకి రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.