ఆసక్తిని రేకెత్తిస్తూ 'జై లవ కుశ' నుంచి న్యూ పోస్టర్స్!
ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్యలో అభిమానులను అలరించడానికన్నట్టుగా రెండు కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ మూడు లుక్స్ తో కనిపించే పోస్టర్ తో పాటు, ఎన్టీఆర్ - రాశి ఖన్నా - నివేదా థామస్ కాంబినేషన్లోని మరో పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు పోస్టర్స్ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.