: డోక్లాం నుంచి చైనా బుల్డోజర్లు వెనక్కి వెళ్లాయి


డోక్లాం వివాదం ముగిసిందని భారత్ ప్రకటించిన వెంటనే భారత్ తోక ముడిచిందని, తన బలగాలను ఉపసంహరించుకుందని, తాము మాత్రం అక్కడ సైన్యాన్ని కొనసాగిస్తామని చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డోక్లాం నుంచి చైనా బుల్‌ డోజర్లు వెనక్కి వెళ్లిపోయాయని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డోక్లాంలో వివాదానికి కారణమైన రహదారి నిర్మాణం ఆగిపోయిందని భారత్ చెబుతోంది. బుల్ డోజర్లు, నిర్మాణ పరికరాలు వెనక్కి వెళ్లిపోయాయని భారత్ తెలిపింది.  

  • Loading...

More Telugu News