అప్పుడు, చంద్రబాబు నాకు ఎంత ముట్టజెప్పారో చెప్పాలి?: ముద్రగడ పద్మనాభం

16-08-2017 Wed 16:45 | Both States
తాను కాపు ఉద్యమం నడపడం వెనుక ఎవరో ఉన్నారని పదేపదే సీఎం చంద్రబాబునాయుడు అంటున్నారని, నాడు తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమం నడిపించినప్పుడు అప్పుడు నాకు చంద్రబాబు ఎంత ముట్టజెప్పారో చెప్పాలని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 14న తమ జాతికి శుభవార్త చెబుతారని ఆనందించామని, కానీ, తమ జాతి చెవిలో అతిపెద్ద కాలీఫ్లవర్ పువ్వులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ జాతి చెవుల్లో పువ్వులు పెట్టడం మాని, రిజర్వేషన్లు ఇవ్వాలని, తమ జాతి ఆకలి తీరుస్తానని చెప్పి గత ఎన్నికల్లో ఓట్ల వేయించుకుని మమ్మల్ని ఎండలో నిలబెట్టారని విమర్శించారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే విషయాన్ని గుర్తు చేయడం కోసమే ‘ఛలో అమరావతి’ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఏ వ్యక్తి అయినా వారి వయసు పెరిగే కొద్దీ హుందాగా, నిజాయతీగా వ్యవహరిస్తారని.. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు.

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more