Thu 13:23 పాట్ కమిన్స్‌కు రూ.113 కోట్ల భారీ ఆఫర్.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు క్రికెట్ ఆస్ట్రేలియా చెక్! ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు భారీ ఆఫర్ దేశం తరఫున ఆడేందుకు సుమారు రూ.113 కోట్ల కాంట్రాక్ట్ ఫ్రాంచైజీ లీగ్స్ ఆఫర్ల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా జట్టుకు అగ్రస్థానం పంజాబ్‌పై విజయం అనంతరం జట్టు ప్రదర్శనపై కమిన్స్ ప్రశంసలు Read full story
Thu 13:07 తమిళనాట రాజకీయ థ్రిల్లర్.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్! ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్ తగినంత సంఖ్యాబలం లేదని గవర్నర్ ఆర్వీ అర్లేకర్ అసంతృప్తి ఫ్లోర్ టెస్ట్‌కు తాను సిద్ధమని గవర్నర్‌కు స్పష్టం చేసిన విజయ్ మిత్రపక్షాల మద్దతుపై గవర్నర్‌కు అనుమానాలు, ప్రశ్నలు టీవీకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్టులకు తరలింపుతో పెరిగిన ఉత్కంఠ Read full story
Thu 13:04 సువేందు అధికారి పీఎ చంద్రనాథ్ దారుణ హత్య.. పక్కా ప్లాన్‌తో తన కొడుకును చంపేశారన్న తల్లి చంద్రనాథ్ ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగులు ఛాతీ, పొట్ట, తలలోకి దూసుకెళ్లిన 10 బుల్లెట్లు కన్నీరుమన్నీరవుతున్న చంద్రనాథ్ కన్నతల్లి మమత ఓటమిని త్టుకోలేక తన కొడుకును చంపేశారని ఆరోపణ హంతకులకు ఉరిశిక్ష కాకుండా జీవిత ఖైదు విధించాలని విన్నపం Read full story
Thu 12:55 బెంగాల్ లో బీజేపీ ఘన విజయం.. వీధుల నుంచి విమానాలకు పాకిన 'జై శ్రీరాం' నినాదాలు ఇండిగో విమానంలో జై శ్రీరామ్, హర హర మహాదేవ్ నినాదాలు చేసిన ప్రయాణికుడు ఆ నినాదాలను అందుకున్న తోటి ప్రయాణికులు దీన్ని ప్రజస్వామ్య విజయోత్సవంగా అభివర్ణిస్తున్న ఓ వర్గం Read full story
Thu 12:48 పీసీఓఎస్‌కు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! మహిళల్లో హార్మోన్ల సమస్య పీసీఓఎస్ నియంత్రణకు గర్భనిరోధక మాత్రలు రుతుక్రమాన్ని సరిచేసి, పురుష హార్మోన్లను తగ్గించడంలో ఈ మాత్రల పాత్ర వైద్య పర్యవేక్షణ లేకుండా వాడితే రక్తపు గడ్డలు వంటి తీవ్ర దుష్ప్రభావాలు ఈ మాత్రలు వ్యాధిని నయం చేయవు, కేవలం లక్షణాలను అదుపులో ఉంచుతాయని వెల్లడి మందులతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా అవసరమని నిపుణుల సూచన Read full story
Thu 12:32 ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బ.. ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్ సైనిక చర్య 'ఆపరేషన్ సిందూర్'తో పాక్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం పెట్టుబడులు, పర్యాటకం, ఎగుమతుల రంగాలు కుదేలు భారత్, బంగ్లాదేశ్ వైపు మళ్లుతున్న అంతర్జాతీయ ఆర్డర్లు భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. మందగించిన జీడీపీ వృద్ధి Read full story
Thu 12:30 సువేందు అధికారి పీఏ హత్య కేసు.. దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. రంగంలోకి కేంద్ర బలగాలు సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్య కేసు దర్యాప్తును స్వీకరించిన పశ్చిమ బెంగాల్ సీఐడీ నకిలీ నంబర్ ప్లేట్లతో వాహనాలను అడ్డగించి కాల్పులు ఘటనా స్థలంలో కేంద్ర బలగాల మోహరింపు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం Read full story
Thu 12:16 సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ప్రారంభమైన కలెక్టర్ల 7వ కాన్ఫరెన్స్ గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందన్న సీఎం సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్న చంద్రబాబు ఫిర్యాదులను వంద శాతం పరిష్కరించాలని అధికారులకు కీలక ఆదేశం రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయని వెల్లడి Read full story
Thu 12:14 ఉపరితల ద్రోణి.. రెండు తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్ష సూచన కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వెల్లడించిన వాతావరణ శాఖ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం Read full story
Thu 12:11 ఆయన 100వ సినిమా నేనే చేయాల్సింది.. నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్ నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్ నివాళి తన 100వ సినిమాలో నటించాలని చౌదరి కోరారని వెల్లడి తప్పకుండా నటిస్తానని తాను మాట ఇచ్చానన్న సూపర్ స్టార్ ఎందరో టెక్నీషియన్లకు ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అని కితాబు గొప్ప వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని ఆవేదన Read full story