'లై' గురించి నితిన్ నిజం ఒప్పేసుకున్నాడు!
రెండవ రోజున సినిమా బాగుందనే వారి శాతం 65కి పెరిగిందని చెప్పాడు. ఇక మూడవ రోజుకి వచ్చేసరికి 85 శాతానికి పైగా ఈ సినిమాను మెచ్చుకుంటున్నారని అన్నాడు. ఇలా ఈ సినిమాకి ఆదరణ పెరుగుతూ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. మున్ముందు ఈ సినిమా వసూళ్లు మరింత పెరుగుతాయనే నమ్మకం వుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.