: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి: జగన్


ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైసీపీ అధినేత జగన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సోదర సోదరీమణుల మధ్య పరస్పర అనురాగాన్ని, ప్రేమానుబంధాలను ఈ పండుగ చాటి చెబుతుందని తెలిపారు. ప్రజల్లో ఐకమత్యాన్ని, సోదరభావాన్ని ఈ పండుగ చాటాలని ఆకాంక్షించారు. 

  • Loading...

More Telugu News