: ఆకట్టుకుంటున్న సుమంత్ 'మళ్లీ రావా' టీజర్


సుమంత్, ఆకాంక్షా సింగ్ లు జంటగా 'మళ్లీ రావా' చిత్రం తెరకెక్కుతోంది. గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News