పవన్ .. త్రివిక్రమ్ మూవీ శాటిలైట్ రైట్స్ 32 కోట్లు!
ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనేది మార్కెట్ వర్గాల మాట. త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'జల్సా' .. ' అత్తారింటికి దారేది' సినిమాలు అనూహ్యమైన విజయాలు సాధించాయి. అందువలన వాళ్ల కాంబినేషన్లో వస్తోన్న మూడవ చిత్రం కావడంతో భారీ అంచనాలు వున్నాయి. ఈ కారణంగానే ఈ సినిమాకి ఈ స్థాయి శాటిలైట్ రైట్స్ లభించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.