వెంకయ్యనాయుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడం తీరనిలోటు: బీజేపీ నేత లక్ష్మణ్

23-07-2017 Sun 17:49 | Both States
వెంకయ్యనాయుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడం తీరని లోటని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పటిష్టతకు వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారని అన్నారు. దేశ వ్యాప్తంగా అవినీతి రహిత పరిపాలనను ప్రధాని మోదీ అందిస్తున్నారని, ఈ  తరహా పాలన కూడా తెలంగాణలో రావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

కేసీఆర్ పాలన గురించి చెప్పాలంటే.. అవినీతి, కుంభకోణాలు, డ్రగ్స్ మాఫియా, ఏరులైపారుతున్న మద్యం, అసంతృప్తితో ఉన్న రైతులు..తప్పా వేరే చెప్పేందుకు ఏమీ లేదని అన్నారు. ఈ సమస్యలపై పెద్దఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలు నెరవేరాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచకూడదనే అభిప్రాయాన్ని తాము ఎన్నడూ వ్యక్తం చేయలేదని అన్నారు. 

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more