నెలలో 15 రోజులు గోవాలో ఎందుకు ఉంటావ్?: హీరో తరుణ్ పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం

22-07-2017 Sat 16:43 | Entertainment
డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖుల విచారణ నాలుగో రోజు కొనసాగుతోంది. యువ నటుడు తరుణ్ ను సిట్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా తరుణ్ పై వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తరుణ్ ను సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్ని ఇవి...
  • కెల్విన్ డ్రగ్స్ సప్లయర్స్ కాల్ లిస్ట్ లో నీ పేరు ఎందుకుంది? 
  • పబ్ ను ఎంత కాలం నడిపావు? 
  • ఏఏ ఈవెంట్లను నిర్వహించావు? 
  • ఏ ఈవెంట్ ఆర్గనైజర్లు డ్రగ్స్ సప్లై చేశారు? 
  • నెలలో 15 రోజులు గోవాలో ఎందుకు ఉంటావు? 
  • గోవాలో నీకు డ్రగ్స్ ఎవరిస్తారు? 
  • గోవా బీచ్ హౌస్ లో డగ్స్ వాడుతున్నావా? 
  • సినిమాలు చేయడం మానేసి, డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించావా? 
  • హైదరాబాదులోని ఇతర పబ్ ఓనర్లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? 
  • పబ్ లలో డ్రగ్స్ దొరుకుతున్నాయన్న ప్రశ్నకు నీ సమాధానం ఏమిటి? 
ఇలాంటి ప్రశ్నలతో తరుణ్ ను సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. 

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more