నాకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? నన్ను టార్గెట్ చేస్తున్నారా? అనిపిస్తోంది: పూరీ జగన్నాథ్

20-07-2017 Thu 22:02 | Entertainment
ఇదంతా చూస్తుంటే, తనకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? తనను ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా? అని అనిపిస్తోందని డ్రగ్స్ కేసు వ్యవహారంలో సిట్ అధికారుల విచారణ ఎదుర్కొన్న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇవే పనులు, తప్పులు అందరూ చేస్తున్నారు కానీ, సినిమా వాళ్లు ఎవరైనా చిన్న తప్పు చేస్తే కొండంతలు చేస్తున్నారని అన్నారు. తనపై  డ్రగ్స్ ఆరోపణలు రావడం చాలా బాధనిపించిందని, ఒక్క రోజులో వంద ఆరోపణలు విని హర్టయ్యానని.. అయితే, తన నుంచి క్లారిటీ తీసుకోవడం కోసమే అధికారులు తనకు నోటీసులిచ్చారని  చెప్పారు.

తనపై మీడియాలో వచ్చిన వార్తలు చూసి కుటుంబసభ్యులు బాధపడ్డారని, ఏ కష్టం వచ్చినా ఎవరూ ఉండరని, మనల్ని మనమే కాపాడుకోవాలని అనుకుంటానని చెప్పారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పానని, డ్రగ్సే కాదు అలాంటి పనులు ఏవీ చేయనని చెప్పారు. తన జీవితంలో ఎన్నో బాధలు పడ్డానని, ఓ సమయంలో అన్నీ అమ్మేసుకున్నానని, ఆ తర్వాత తన స్వశక్తితో మళ్లీ ఎదిగి బాగుపడ్డానని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more