చిరంజీవిని డైరెక్ట్ చేయాల‌నుంది.. ఆ అదృష్టం వస్తేనా...!: సౌంద‌ర్యా ర‌జ‌నీకాంత్‌

20-07-2017 Thu 10:58 | Entertainment
`వీఐపీ 2` సినిమాతో త్వ‌ర‌లో మ‌న‌ముందుకు రానున్న ద‌ర్శ‌కురాలు సౌంద‌ర్యా ర‌జ‌నీకాంత్‌ ఎప్ప‌టికైనా చిరంజీవితో క‌లిసి ఓ సినిమా చేయాల‌నుంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. ఒకవేళ ఆ అదృష్ట‌మే వ‌స్తే దేవుడికి కోటి సార్లు కృత‌జ్ఞ‌త‌లు చెబుతా అంటోంది ర‌జ‌నీకాంత్ త‌న‌య‌. అంతేకాకుండా ర‌జనీకాంత్‌ను డాన్‌గా చూడాల‌ని ఉంద‌ని, త్వ‌ర‌లో హ్యారీపోట్ట‌ర్ లాంటి సినిమాను తీస్తాన‌ని సౌంద‌ర్య చెప్పుకొచ్చింది.

 `కొచ్చ‌డ‌యాన్‌` సినిమా పెద్ద‌గా విజ‌యం సాధించ‌క‌పోయినా, దేశంలో మొద‌టి మోష‌న్ క్యాప్చ‌ర్ సినిమాను ర‌జ‌నీకాంత్‌ను హీరోగా పెట్టి తీసినందుకు చాలా గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు ఆమె అంది. `వీఐపీ 2` సినిమా గురించి మాట్లాడుతూ - `ఈ సినిమాను చాలా క‌ష్ట‌ప‌డి తీశాం. 20 ఏళ్ల త‌ర్వాత కాజోల్ ద‌క్షిణాది సినిమాలో న‌టించారు. వ‌సుంధ‌రా ప‌ర‌మేశ్వ‌ర‌న్ పాత్ర‌కు కాజోల్ త‌ప్ప వేరే ఎవ్వ‌రూ న్యాయం చేయ‌లేర‌ని ఆమెను సంప్ర‌దించాం` అని వివ‌రించింది. అలాగే ఈ సినిమాలో అవ‌స‌ర‌మైన చోట అమ్మ సెంటిమెంట్ జోడించామ‌ని, సినిమా పూర్తి చేయ‌డంలో స‌హ‌క‌రించినందుకు త‌న త‌ల్లికి రుణ‌ప‌డి ఉన్నాన‌ని సౌంద‌ర్య తెలిపింది.

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more