క్రికెట్ అభిమానులకు చేదు వార్త.. ఆ జాబితాలో మన క్రికెటర్ ఒక్కరూ లేరు!

04-07-2017 Tue 14:12 | Sports
భారత క్రికెట్ అభిమానులకు ఇది ఎంతో నిరాశను కలిగించే వార్త. క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన వన్డే లీడింగ్ ప్లేయర్స్ జాబితాలో మన క్రికెటర్లలో ఒక్కరంటే ఒక్కరికి కూడా స్థానం దక్కలేదు. 2016-17 కాలానికి గానూ ఆటగాళ్ల మెరుగైన ప్రదర్శన ఆధారంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ జాబితాను విడుదల చేసింది. వన్డేలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో ఈ జాబితాను తయారు చేసింది. ఈ జట్టులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఆటగాళ్లకు స్థానం దక్కింది.

బ్యాటింగ్ లో టాప్-5

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - 22 ఇన్నింగ్స్ - 1,323 పరుగులు
జో రూట్ (ఇంగ్లండ్) - 20 ఇన్నింగ్స్ - 1,152 పరుగులు
డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా) - 22 ఇన్నింగ్స్ - 1,085 పరుగులు
బాబర్ అజమ్ (పాకిస్థాన్) - 22 ఇన్నింగ్స్ - 1,080 పరుగులు
డీ కాక్ (దక్షిణాఫ్రికా) - 22 ఇన్నింగ్స్ - 1,051 పరుగులు

బౌలింగ్ లో టాప్-5

రషిద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్) - 20 ఇన్నింగ్స్ - 52 వికెట్లు
హసన్ అలీ (పాకిస్థాన్) - 21 ఇన్నింగ్స్  - 42 వికెట్లు
అదిల్ రషీద్ (ఇంగ్లండ్) - 19 ఇన్నింగ్స్ - 39 వికెట్లు
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) - 17 ఇన్నింగ్స్ - 36 వికెట్లు
ప్లంకెట్ (ఇంగ్లండ్) - 19 ఇన్నింగ్స్ - 36 వికెట్లు

వికెట్ కీపింగ్ లో టాప్-3

జాస్ బట్లర్ (ఇంగ్లండ్) - 20 ఇన్నింగ్స్ - 35 డిస్మిసల్స్
డీ కాక్ (దక్షిణాఫ్రికా) - 22 ఇన్నింగ్స్ - 26 డిస్మిసల్స్
మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా) - 22 ఇన్నింగ్స్ - 23 డిస్మిసల్స్

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more