ఇంతటి స్థాయిలో ప‌న్ను పెంచ‌డం టూ మచ్!: తమిళ దర్శకుడు శంకర్‌

03-07-2017 Mon 13:31 | Entertainment
ఈ నెల 1 నుంచి అమ‌లులోకి వ‌చ్చిన జీఎస్టీ నేప‌థ్యంలో త‌మపై అధిక భారం ప‌డుతోంద‌ని నిర‌స‌న తెలుపుతూ త‌మిళ‌నాడులోని థియేటర్ల యాజమాన్యం సినిమా హాళ్ల బంద్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. తమిళ సినీ పరిశ్రమపై భారం పడుతుందని త‌మిళ సినీ ప్ర‌ముఖులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రముఖ దిగ్గ‌జ‌ దర్శకుడు శంకర్ కూడా ఈ విష‌యంపై స్పందించారు. వినోదపు పన్నును అమాంతం 48 శాతం, 58 శాతం శ్లాబులకు పెంచ‌డం అంటే చాలా ఎక్కువ అని ఆయ‌న ట్వీట్ చేశారు. తమిళ సినీ పరిశ్రమను కాపాడండని ఆయ‌న కోరారు. ఈ రోజు ప్రారంభించిన బంద్ కార‌ణంగా త‌మిళ‌నాడులో సుమారు 1,100 థియేటర్లు తెర‌చుకోలేదు.

కాగా, తమిళనాడులో వినోదపు పన్ను విషయంలో ద్వంద్వ పన్ను విధానాన్ని అవలంబిస్తున్నారు. జీఎస్టీకి అదనంగా 30 శాతం మేర స్థానిక సంస్థల పన్నును జోడిస్తున్నారు. దీంతో 100 రూపాయల టికెట్ వరకు 18 శాతం జీఎస్టీకి అదనంగా 30 శాతం స్థానిక పన్ను (మొత్తం 48 శాతం), 100 రూపాయల పైన టికెట్ కి 28 శాతం జీఎస్టీకి అదనంగా 30  శాతం (మొత్తం 58 శాతం) విధిస్తున్నారు.        

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more