తక్షణం తనను కలవాలని రామసుబ్బారెడ్డికి సమాచారం పంపిన చంద్రబాబు

02-07-2017 Sun 12:58 | Both States
జమ్మలమడుగు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి సేవ చేస్తున్న తనను పక్కనబెట్టి, వైకాపా నుంచి వచ్చిన ఆదినారాయణరెడ్డికి పదవి ఇవ్వడంతో అలకబూని, నిన్న చంద్రబాబును కలిసి తన బాధను వెళ్లగక్కిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని నేడు చంద్రబాబు మరోసారి కలవనున్నారు. రామసుబ్బారెడ్డి వైకాపాలో చేరనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డిని బుజ్జగించాలని తన కుమారుడు లోకేష్, మరో మంత్రి కళా వెంకట్రావులను రంగంలోకి దింపిన చంద్రబాబు, నేడు స్వయంగా తనను వచ్చి కలవాలని ఆయనను ఆదేశించారు.

 తనకు టీడీపీని వీడాలన్న ఉద్దేశం లేదని, సమస్యలు మాత్రం చాలానే ఉన్నాయని రామసుబ్బారెడ్డి చెబుతున్నప్పటికీ, తన వర్గం వారి పనులను ఆదినారాయణ రెడ్డి పట్టించుకోకపోవడం, తన అనుచరుడు ఒకరు నియోజకవర్గంలో వైన్స్ షాపును కోరితే ఇప్పించుకోలేక పోవడం ఆయన అలకకు కారణంగా తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం చంద్రబాబును రామసుబ్బారెడ్డి కలవనున్నారు. ఈ సమావేశంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటును రామసుబ్బారెడ్డికి ఇచ్చే విషయంలో స్పష్టత రావచ్చని తెలుస్తోంది.

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more