రిటైర్డ్ డీజీ కోటేశ్వరరావుకి బెదిరింపులు... కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి కేసులో కొత్తకోణం!

29-06-2017 Thu 21:53 | Both States
ఇటీవల ఆత్మహత్య చేసుకున్నకుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ డీజీ కోటేశ్వరరావుని ప్రభాకర్ రెడ్డి నాడు బెదిరించిన సంఘటన తాజాగా తెలిసింది. తాను బంజారాహిల్స్ ఎస్సైనంటూ రిటైర్డ్ డీజీని   బెదిరించడమే కాకుండా, ఆయన కూతురు శ్వేత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సమాచారం. ఈ విషయాన్ని రిటైర్డ్ డీజీ కోటేశ్వరరావు కూతురు శ్వేత ఓ న్యూస్ ఛానెల్ కు తెలిపారు. ఈ సందర్భంగా నాడు జరిగిన ఓ సంఘటనను శ్వేత ప్రస్తావించింది.

ఆమె కథనం ప్రకారం, సదరు డీజీ బంజారాహిల్స్ లోని తన భవనాన్ని గతంలో అద్దెకు ఇచ్చారు. అయితే, అందులో హుక్కా సెంటర్, వ్యభిచారం నడుస్తోందని తెలిసి ఖాళీ చేయమని కోరారు. ఈ క్రమంలో ఓ రోజు తమ భవనం వద్దకు శ్వేత వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్సై ప్రభాకర్ రెడ్డిని చూసి శ్వేత ‘నువ్వెవరు?’ అంటూ నిలదీసింది. బంజారాహిల్స్ ఎస్ఐ వినోద్ గౌడ్ పుష్కరాల డ్యూటీకి వెళ్లినందున, ఆయన స్థానంలో ఇన్ ఛార్జ్ ఎస్సైగా తాను వచ్చానని ప్రభాకర్ రెడ్డి సమాధామిచ్చారు.

దీంతో, తన తండ్రితో ప్రభాకర్ రెడ్డిని ఫోన్ లో మాట్లాడించటం జరిగింది. కోటేశ్వరరావు తాను రిటైర్డ్ డీజీనని చెప్పినప్పటికీ, సెటిల్ మెంట్ చేసుకోవాలని ప్రభాకర్ రెడ్డి బెదిరించాడు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య తర్వాత ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఫొటోలు బయటకు రావడంతో వాటిని గుర్తుపట్టినట్టు శ్వేత ఆ ఛానెల్ కు చెప్పింది.

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more