ఘటికురాలు... భూమికి 39,000 అడుగుల ఎత్తులో జననం!

29-06-2017 Thu 07:51 | International
కాన్పు జరిగే సమయంలో గర్భిణి ఊపిరి బలంగా తీసుకుంటుంది. పరిస్థితులన్నీ సౌకర్యవంతంగా ఉండాలి, అలా జరిగితే సుఖప్రసవమవుతుంది. అయితే ప్రసవానికి సౌకర్యాలు అంతంతమాత్రమే ఉన్న విమానంలో భూమికి సరిగ్గా 39,000 అడుగుల ఎత్తులో అద్భుతం జరిగినట్టుగా ఒక బిడ్డ జన్మించింది. అమెరికాలోని ఫ్లోరిడాలోని ఫోర్ట్ లూధర్‌ డేల్ నుంచి టెక్సాస్ వెళ్తున్న స్పిరిట్ ఎయిర్‌‌ లైన్స్‌ కు చెందిన విమానం భూమికి సరిగ్గా 39,000 అడుగుల ఎత్తులో ఉండగా, ప్రయాణికుల్లో ఒకరైన గర్భిణి క్రిష్టీనా పెంటోన్ (35) కు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రయాణికులు, విమానసిబ్బంది ఆందోళన చెందారు.

అయితే అదృష్టం కొద్దీ ప్రయాణికుల్లో ఒక శిశువైద్యుడు, నర్సు కూడా ప్రయాణిస్తుండడంతో ఆమె సుఖప్రసవానికి సహకరించారు. దీంతో నొప్పులు మొదలైన అరగంటకే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నొప్పులు ఎక్కువ కావడంతో ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించేందుకు విమానం దారి మళ్లించిన సిబ్బంది, సుఖప్రసవం కావడానికి తోడు వైద్యుడు భరోసా ఇవ్వడంతో విమానాన్ని మళ్లీ గమ్యస్థానానికి మళ్లించారు. కాగా, 39,000 అడుగుల ఎత్తులో సాధారణంగా కాన్పు జరగడం అద్భుతమేనని నిపుణులు పేర్కొంటున్నారు. 

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more