సింగపూర్ తో ఒప్పందం కుద్చుకున్న ఏపీ ప్రభుత్వం.. స్టార్టప్ ఏరియాకు మధ్యాహ్నం శంకుస్థాపన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సింగపూర్ తో ఒప్పందం కుద్చుకున్న ఏపీ ప్రభుత్వం.. స్టార్టప్ ఏరియాకు మధ్యాహ్నం శంకుస్థాపన

సింగపూర్ కన్సార్టియంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై ఈ ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఎంవోయూలో భాగంగా సింగపూర్ కంపెనీలకు అమరావతిలో 1691 ఎకరాలను ప్రభుత్వం అప్పగించనుంది. అమరావతి స్టార్టప్ ఏరియాకు మధ్యాహ్నం రెండు గంటలకు మందడం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. 

More Telugu News