అమెరికాలోని కాలేజీలో కాల్పులు... పరుగులు తీసిన విద్యార్థులు!

04-05-2017 Thu 12:41 | International
అమెరికాలోని కళాశాలలో కాల్పుల కలకలం రేపింది. ఒక విద్యార్థి... తన సహచర విద్యార్థిని కాల్చి చంపిన తరువాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టెక్సాస్ లోని నార్త్ లేక్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది. అకస్మాత్తుగా కాల్పుల శబ్దం వినిపించడంతో విద్యార్థులు వణికిపోయారు. పలువురు విద్యార్థులు పరుగులు తీశారు. సుమారు 1100 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న కళాశాలలో తుపాకి కాల్పుల శబ్దం వినపడడంతో హడలిపోయారు. విద్యార్థులు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారని తెలుస్తోంది.

ఉగ్రవాదులు ప్రవేశించారేమోనని బెంబేలెత్తిపోయిన పలువురు ఏడుపు లంకించుకున్నారు.  దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసేంతవరకు విద్యార్థులు తరగతి గదులను వీడి బయటకు రాలేదు.   

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more