కేంద్ర మంత్రి చిరంజీవి వియ్యంకుడి చెన్నయ్ నివాసంలో గత రాత్రి చోరీ జరిగింది. ఈ చోరీ పనిమనిషి చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ మేరకు వియ్యంకుడి కుటుంబం చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.