: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 193 పాయింట్లు పెరిగి 28,662కి ఎగబాకింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 8,879కి చేరింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇవాల్టి టాప్ గెయినర్స్...
మార్క్ సాన్స్ ఫార్మా (19.95%), డీసీబీ బ్యాంక్ (10.58%), పుంజ్ లాయిడ్ లిమిటెడ్ (10.20%), డెల్టా కార్ప్ లిమిటెడ్ (7.92%), జిందాల్ స్టీల్ అండ్ పవర్ (7.80%)
టాప్ లూజర్స్...
ఏఐఏ ఇంజినీరింగ్ (-2.86%), హ్యావెల్స్ ఇండియా (-2.66%), కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (-2.43%), ఇండియా బుల్స్ రియలెస్టేట్ (-1.78%), గ్రుహ్ ఫైనాన్స్ లిమిటెడ్ (-1.78%).